Home | Tell Friends | Bookmark Me | Contact Us
About BATA | President's Message | Membership | Committee | Directory | Telugu Velugu | Community Services
Literary | Events | Upcoming Events | Tsunami Project | In the Media | Book Club | Bata Cricket | Guest Book | Links

అందరికి నమస్కారమ,

బేఏరియ తెలుగ అసోసియేషన (బాట) ఎందర ఉత్సాహపరులైన ఔత్సాహికుల కృషిత "ఇంతింత వటుడింత" అన్నట్ల గత ముప్పది తొమ్మిది సంవత్సరాలల ఎంత సర్వతోముఖాభివృద్దిని సాధించింది.

శాస్త్రీయ సంగీత నృత్యములత, సాంఘిక, పౌరాణిక నాటకాలత, జానపద నృత్యములత, సంగీత విభావరులత, హాస్యవల్లరులత ఎన్న చక్కని కార్యక్రమాల అందిస్త, అందరి అభిరుచులక అనుగుణంగ తెలుగ సంస్కృతి సాంప్రదాయాలన ప్రతిబింబించ కార్యక్రమాలన నిర్వహిస్తోంది. కేవల సాంస్కృతిక కార్యక్రమాల ద్వార బేఏరియాల ఉన్న తెలుగ వార కలవడానికి, కళాకారుల తమ ప్రతిభన సాటి వారిత పంచుకోవడానికి ఉపయోగపడ ఒక వేదికలాన నిలిచిపోకుండ, మన దేశంలోన, అమెరికాలోన జరిగిన దుర్ఘటనలక, దుస్సంఘటనలక స్పందించి తమక చేతనైన రీతిల విరాళాల, సహాయ సహకారాల అందించడంల ముందంజ వేసింది.

గతకాల నిజకీర్తి మీద ఆధారపడకుండ, బాట మరెన్న మెరుగైన కార్యక్రమాలత మీ ముందుక వస్తుంది.  ఇందుక మీ అందరి ప్రోద్బలమెంత అవసర. మీరందర బాటాల సభ్యులుగ చేరి, మమ్మల్ని ప్రోత్సహిస్త బాట అభివృద్దికి తోడ్పడుతారని భావిస్తున్నాన.

'బాట' సాధించిన ప్రగతి వెనుక ఎందర కళాకారుల, కార్యకర్తల శ్రమ దాగి ఉంది. వారందరిక నా హృదయపూర్వక అభినందనల.  ఉగాది వేడుకల మద్య రూపుదాల్చిన నా నూతన కార్యవర్గానికి చేయూతనిచ్చి ముందుక నడిపిస్త 'బాట' మరెన్న ఉన్నత శిఖరాలన అధిగమించడానికి నా వెన్నంటి వుండి ప్రోత్సహిస్తారని, మీ ఆదరాభిమనాల ఎల్లప్పుడ నాత ఉంటాయని ఆశిస్త,

మీ,

శ్రీల వెలిగేటి

     
CricBay: Tennis Ball Cricket Community in San Francisco Bay Area